EPAPER

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ సక్సెస్ వెనుక పంత్.. వంట మనిషిని ఏర్పాటు చేసి మరీ !

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ సక్సెస్ వెనుక పంత్.. వంట మనిషిని ఏర్పాటు చేసి మరీ !

 


Sarfaraz Khan: టీమిండియా (Team India) వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand) మధ్య బెంగళూరు (Benguluru) వేదికగా జరిగిన మొదటి టెస్టులో… రోహిత్ సేనకు (Rohit Sharma) తీవ్ర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ…. టీమిండియాలో ఓ ఆణిముత్యం మాత్రం మెరిసింది. అతనే టీమ్ ఇండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ). ఈ యంగ్ బ్యాటర్‌ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన తండ్రి ఆధ్వర్యంలో… ఎదిగిన ఇతను… ఇప్పుడు టీమ్ ఇండియాలో దూసుకు వెళ్తున్నాడు.

Suryakumar Yadav Busts Myths Around Sarfaraz Khans Fitness

ఇటీవల కాలంలోనే టీమిండియాలో ఛాన్స్ కొట్టేసిన సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) … ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బౌలర్ల పై విరుచుకుపడుతున్నారు. న్యూజిలాండ్ బౌలర్ల పై కూడా అదే.. స్టైల్లో… దుమ్ము లేపాడు సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ). మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయినప్పటికీ రెండవ 150 పరుగులు తీసి దుమ్ము లేపాడు. అయితే… టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !

సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) కోసం… టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఓ భారీ త్యాగం చేశాడట. దాని ద్వారా ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) ఇంతటి సక్సెస్ అందుకున్నాడని చెబుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్… ఫిట్నెస్ కోసం… ఓ వంట మనిషిని ఏర్పాటు చేశాడట రిషబ్ పంత్. అయితే ఈ విషయాన్ని టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav) తాజాగా వెల్లడించడం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో టీమ్ ఇండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ…. సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) లాంటి యంగ్ బ్యాటర్‌ సక్సెస్ వెనుక పంత్ ఉన్నాడని తెలిపాడు.

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

వాస్తవంగా సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) … కాస్త లావుగా కనిపిస్తాడు. అయితే అతన్ని స్లిమ్ గా చేసేందుకు… ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెట్టాడట రిషబ్ పంత్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు…. సర్ఫ్ రాజ్ ఖాన్ స్లిమ్ అయ్యేలా.. ఊబకాయం లేకుండా ఉండేలా… తయారు చేసేందుకు ఆ వంట మనిషిని ఏర్పాటు చేశారట. దీని కోసం రిషబ్ పంత్ చాలా హోంవర్క్ చేసినట్లు తాజాగా సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అతి త్వరలోనే సర్ఫరాజ్ ఖాన్… మరింత బలమైన ఆటగాడిగా మారతాడని కూడా సూర్య కుమార్ యాదవ్ వెల్లడించారు. చూడడానికి ఊబకాయం ఉన్నట్లుగా సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) ఉంటాడు కానీ… అతడు అవలీలగా 300 పరుగులు కొట్టగలడు… అంటూ చెప్పుకొచ్చాడు.

Related News

Team India: తగ్గిన టీమిండియా గెలుపు శాతం…WTC ఫైనల్ రేస్ నుంచి ఔట్‌ ?

Archery World Cup 2024: ర‌జ‌తంతో సరిపెట్టుకున్న దీపికా కుమారి !

Team India: కివీస్ చేతిలో ఓటమి..3 ఏళ్ల ఆ తర్వాత వస్తున్న డేంజర్‌ ఆల్‌ రౌండర్‌ !

Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !

Ms Dhoni: ఐపీఎల్ 2025 నుంచి ధోని ఔట్..CSK యాజమాన్యం కీలక ప్రకటన ?

India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

Big Stories

×