EPAPER

Jharkhand Bjp : ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

Jharkhand Bjp : ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

Jharkhand Elections 2024 :


ఝార్ఖండ్‌ రాష్ట్రంలో త్వరలోనే జరగనునన్న శాసనసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు 66 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది.

మాజీ సీఎం, పార్టీ ప్రెసిడెంట్ స్థానాలు అవే…


బీజేపీలో ఇటీవలే చేరిన ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌తో పాటు ఝార్ఖండ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీలకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. ధన్వార్‌ నుంచి బాబులాల్‌, సరైకేలా నుంచి చంపయీ సోరెన్‌ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది.

13 స్థానాలు మిత్రపక్షాలకే…

మరోవైపు ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు జమ్తారా స్థానాన్ని కేటాయించారు. ఝార్ఖండ్‌లోని 81 నియోజకవర్గాలకు గానూ 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. ఇక  మిగిలిన సీట్లను మాత్రం మిత్ర పక్షాలకు కేటాయించింది. దీంతో 13 అసెంబ్లీ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించినట్టైంది.

Also read : ప్రియాంక గాంధీపై పోటీకి సై అంటున్న న‌వ్య హ‌రిదాస్‌, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న వయనాడ్, నీదా నాదా అంటున్న కాంగ్రెస్, బీజేపీ

Related News

RAHUL GANDHI : ఆదివాసీ, వనవాసీలకు తేడా చెప్పేసిన రాహుల్ గాంధీ… ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై మండిపాటు

Police department : ఒత్తిళ్ల మధ్య నాలుగో సింహం

BJP Corporator Son: పాకిస్థాన్ అమ్మాయితో బీజేపీ నేత కొడుకు పెళ్లి.. ఎలా చేసారో తెలుసా?

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Navya Haridas BJP : ప్రియాంక గాంధీపై పోటీకి సై అంటున్న న‌వ్య హ‌రిదాస్‌, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న వయనాడ్, నీదా నాదా అంటున్న కాంగ్రెస్, బీజేపీ

Kashmir Marathon: 2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Big Stories

×