EPAPER

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Today Gold Price: గోల్డ్ రేట్స్ ప్రతిరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్కోరోజు తక్కువగా ఉంటే.. మరి సటి రోజు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పండగ వేళ ఈసమెత్తు బంగారం అయిన కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వరుసగా గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏకంగా రూ. 80,000 వేల మార్కును దాటేందుకు సిద్ధమైంది. ఇక అక్టోబర్ 20 ఆదివారం ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా పది గ్రాములు పెరిగి 79, 420 పెరిగింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర 72, 800 పెరిగింది.


ఇక త్వరలోపెళ్లి సీజన్, అలాగే పండుగలు రాబోతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువే..  రాష్ట్రాల వారిగా పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ. 79, 570 ఉంది.  22 క్యారెట్ల.. బంగారం ధర రూ. 72,930 కు పెరిగిందని చొప్పొచ్చు. ముంబైలో కూడా తగ్గేదేలే అనేలా దూసుకుపోతుంది.  24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 72,800 వద్ద ట్రెండింగ్‌లో ఉంది. ఇక పసిడి ధరలు  చెన్నైలో చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79, 420 ఉండగా,  22 క్యారెట్ల పసిడి ధర రూ.72, 800 ఉంది. బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.79, 420 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ.79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 ఉంది. ఇక విజయవాడలో కూడా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది. వైజాగ్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే.. ఆదివారం నాడు కిలో వెండి ధర ఏఏ రాష్ట్రాల్లో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ, పుణె, ముంబయి వంటి తదితర రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 99, 500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1, 07, 000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కిలో వెండి ధర 1,07, 000 ఉంది.

 

 

 

Related News

Indian Railway New Rules: రైల్లో పెద్ద పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారా? అయితే, ఈ శిక్ష తప్పదు

Free Petrol: ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకోవాలా? సింపుల్ గా ఈ రెండు ట్రిక్స్ ఫాలో అయిపోండి!

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Fact Check: మీ IRCTC ఐడీతో వేరే వాళ్లకు టికెట్స్ బుక్ చెయ్యొచ్చా? అసలు విషయం చెప్పిన రైల్వేశాఖ

Bengaluru Air Taxis: బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

Big Stories

×