EPAPER

ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్‌..

ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్‌..

ICC Womens T20 World Cup : మహిళల టి20 ప్రపంచ కప్ 2024 ( ICC Womens T20 World Cup, 2024 ) తుది అంకానికి చేరుకుంది. ఇవాళ మహిళల t20 ప్రపంచ కప్ ఫైనల్ 2024 మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా (South Africa Women ) వర్సెస్ న్యూజిలాండ్ జట్టు ( New Zealand Women ) తలపడబోతున్నాయి. దుబాయ్ లోని ( Dubai) ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో… టి20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో… మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ తీసుకున్న జట్టు గెలిచే ఛాన్స్ ఉందట.


South Africa Women vs New Zealand Women, Final Key Players To Watch

అందుకే టాస్ ఈ మ్యాచ్ కు కీలకంగా మారనుంది. ఈ టోర్నమెంట్ లో.. అద్భుతంగా రాణించిన సౌత్ ఆఫ్రికా జట్టు ( New Zealand Women ) అలాగే న్యూజిలాండ్ మహిళల జట్టు… ఫైనల్ కు చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో … ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా … నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఆ మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు పైన విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. ఇటు రెండవ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో… న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా (South Africa Women ) మధ్య ఫైనల్ జరగబోతుంది.

Also Read: Rishabh Pant: ఏడోసారి 90లో ఔట్… రిషబ్ పంత్‌ కు ఆరేళ్లుగా ఇదే తంతూ!


న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా రికార్డులు

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా T20 ప్రపంచ కప్ నాకౌట్‌లో తలపడలేదు. అయితే.. ఇప్పటి వరకు అయితే..దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ లీడ్‌ ఉందని చెప్పవచ్చును. ఐసీసీ టోర్నమెంట్లల్లో… 11-4 తేడాతో సౌతాఫ్రికా లీడింగ్‌ ఉందన్న మాట. అంటే ఫైనల్ మ్యాచ్‌ లో దక్షిణాఫ్రికా కంటే న్యూజిలాండ్‌ హాట్‌ ఫేవరేట్‌ అన్న మాట.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల అంచనా

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ (South Africa Women ) XI: లారా వోల్వార్డ్ట్ (సి), తజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బాష్, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, సునే లూయస్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్, సినాలో జాఫ్తా (వారం), నోంకులులేకో మ్లాబా, అయాబొంగా ఖాకా

న్యూజిలాండ్ ప్రా బబుల్ ( New Zealand Women ) XI: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్ (సి), బ్రూక్ హల్లిడే, మాడీ గ్రీన్, ఇసా బెల్లా గాజ్ (వారం), రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్

Related News

India vs New Zealand: కనుకరించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

IND vs NZ: బెంగళూరు టెస్ట్‌కు వర్షం అంతరాయం..ఇంకా ప్రారంభం కానీ మ్యాచ్ !

Ind vs Pak: పాకిస్తాన్ పై.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

Rishabh Pant: ఏడోసారి 90లో ఔట్… రిషబ్ పంత్‌ కు ఆరేళ్లుగా ఇదే తంతూ!

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. మ్యాచ్ వర్షార్పణం?

Champions Trophy 2025: బీసీసీఐకి పాకిస్తాన్ సంచలన లేఖ.. చాంపియన్స్ ట్రోఫీ పై టీమిండియాకు బంపర్ ఆఫర్?

Big Stories

×