EPAPER

OTT Movie : పబ్లిక్ ప్లేస్ లో పొరపాటున కూడా చూడకూడని బో*ల్డ్ సినిమాలు.. పక్కా అడల్ట్ కంటెంట్

OTT Movie : పబ్లిక్ ప్లేస్ లో పొరపాటున కూడా చూడకూడని బో*ల్డ్ సినిమాలు.. పక్కా అడల్ట్ కంటెంట్

OTT Movie : ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. తర్వాత బుల్లితెర మీద, ఆ తర్వాత సీడీల రూపంలో చూసేవారు. టెక్నాలజీ అభివృద్ధి చెంది డిజిటల్ మీడియాలో ఓటిటిలు డెవలప్ కావడం, అందులో నచ్చిన మూవీలు చూసుకోవడానికి అవకాశం ఉంటోంది ఇప్పుడు. హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్, లవ్, బో*ల్డ్ లాంటి సినిమాలను నచ్చిన సమయంలో చూసుకునే అవకాశం ఇప్పుడు ఓటీటీలు కల్పిస్తున్నాయి. అయితే ఓటిటిలో ప్రస్తుతం వస్తున్న కొన్ని వెబ్ సిరీస్ లను చూడాలంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకే అన్నట్టుగా ఉంటున్నాయి. అది కూడా ఫ్యామిలీతో చూడాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే బో*ల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా మంచి మసాలా కంటెంట్ మూవీలు ఏమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


రుహనియత్ (Ruhaniyat)
ఎంఎక్స్ ప్లేయర్లో (MX Player) స్ట్రీమింగ్ అవుతున్న ఈ బోల్డ్ కంటెంట్ సిరీస్ లో ఇంటిమేట్ సీన్లకు కొదవలేదు. రుహనీయత్ వెబ్ సిరీస్లో టీవీ నటి యువికా చౌదరి, అర్జున్ బిజ్లాని ప్రధాన పాత్రధారులుగా నటించి మెప్పించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు చర్చకు దారితీసాయి. మూవీని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు.

లోలిత పీజీ హౌస్ (Lolitha PG House)
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న బోల్డ్ వెబ్ సిరీస్ లలో లోలిత పీజీ హౌస్ కూడా ఒకటి. బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న మూవీగా ఇది టాప్ ప్లేస్ లోనే ఉంది. ఇందులో నటించిన అభాపాల్ తన అందచందాలతో, ఇంటిమేట్ సీన్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసింది. మూవీ కుకు (kooku) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఈ మూవీని సింగల్ గా చూడడమే బెటర్.


వాన్నా హావ్ ఎ గుడ్ టైం (Wanna Have a good time)
ఉల్లు (Ullu) అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో కూడా బో*ల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉంది. ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కుర్ర కారు చూపు తిప్పుకోకుండా ఈ సిరీస్ ను కూడా చూస్తారు. ఇది కూడా టాప్ 5 లో ఉన్న బో*ల్డ్ మూవీగా నిలుస్తోంది.

మస్త్రాం (Mastram)
మస్త్రాం బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెబ్ సిరీస్ లలో టాప్ లో ఉంటుంది. ప్రముఖ ఓటిటీ ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో కూడా ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో టాప్ బోల్డ్ మూవీగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులోని ఇంటిమేట్ సీన్లకు ప్రేక్షకుల మతి పొవడం ఖాయం.

రాస్బరి (Raspberry)
ప్రముఖ ఓటీటీ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ లీడ్ రోల్ లో నటించారు. ఆమె ఎక్స్పోజింగ్ తో, ఇంటిమేట్ సీన్లతో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కాదు. ఇందులో కొన్ని సన్నివేశాలు చూడాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే చూడాలి. బో*ల్డ్ కంటెంట్ ఇష్టపడే వ్యూవర్స్ ఈ మూవీపై ఓ లుక్కేయండి.

Related News

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్ తో గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : లైంగిక వేధింపులు… ఆంటీకి లొంగిపోయే అబ్బాయి… ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడాల్సిన బో*ల్డ్ మూవీ

OTT Movie : పార్టనర్స్ ను మార్చుకునే రెండు జంటలు… ఈ బో*ల్డ్ మూవీ అరాచకం భయ్యా

OTT Horror Movie : ఆ శపించబడిన సొరంగాన్ని తెరిస్తే ప్రపంచ అంతం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

OTT Bold Movie : భర్త ముసలి వాడని కన్పించిన మగాళ్లతో ఆ పని… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : చేతబడితో డబ్బులే డబ్బులు… ట్విస్టుల మీద ట్విస్ట్ లున్న హర్రర్ మూవీ

Big Stories

×