EPAPER

Rashmika mandanna: రష్మిక మందన్న.. ట్రెండ్ సెట్ చేస్తుందా?

Rashmika mandanna: హీరోయిన్ రష్మిక మందన్నా గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

నేషనల్ వైడ్ ఫేమస్ ఆమె. ఈ ఏడాది తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

కేవలం టాలీవుడ్‌కి పరిమితం కాకుండా, అటు తమిళం, ఇటు హిందీ వైపు కూడా ఓ లుక్కేసింది.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

ఎనిమిదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన, కన్నడ చిత్రంతో అడుగుపెట్టింది.. తొలుత తడబడింది.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

ఆ తర్వాత టాలీవుడ్‌కి వచ్చింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

అప్పుడప్పుడు మాతృబాషలో సినిమాలు చేసినా, అంత క్రేజ్ రాలేదు.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

టాలీవుడ్‌లో సీనియర్‌తోపాటు యంగ్ హీరోల సరసన నటించింది.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

లేటెస్ట్‌గా రష్మిక వెరైటీ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.బహుశా ఆయా దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు.

Rashmika mandanna (credit/instagram)
Rashmika mandanna (credit/instagram)

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pragya Jaiswal: చీరకట్టులో ‘కంచె’ భామ.. సొగసు చూడతరమా!

Rashi Khanna: అందమైన కుందనాల బొమ్మలా రాశిఖన్నా

Kiara Advani: బేబీ డాల్‌లా కియారా అద్వానీ.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Keerthy Suresh Birthday: బ్లాక్ శారీలో హోయలుపోతున్న కీర్తి సురేష్.. బర్త్‌డే స్పెషల్

Krithi Shetty: అందానికి అందం తోడైతే.. ఇక కృతిశెట్టిని ఆపగలమా?

Hamida Khatoon: పల్లెటూరి అమ్మాయి గెటప్‌లో హమీదా.. మరీ నేచురల్‌గా ఉందే!

Big Stories

×