ఈ 5 రాశులు కలవారిపై శనిదేవుని కృప
శనివారం శనిదేవుని ప్రత్యేకం. అలాగే శనిదేవునికి కొన్ని ఇష్టమైన రాశులున్నాయి.
మకర రాశి.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశిలో జన్మించిన వారిని శనిదేవుడు ఎక్కువగా కష్టపెట్టడు.
తులా రాశి..శనిదేవుని ప్రియమైన రాశి తులా రాశి.. ఈ రాశి కలవారు జీవితంలో సంతోషంగా ఉంటారు.
ధను రాశి .. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనిదేవుని ఆశీర్వాదం వల్ల ఈ రాశి కలవారికి తక్కువ ఆర్థిక ఇబ్బందులుంటాయి.
కుంభ రాశి.. స్వయంగా శనిభగవానుడే ఈ రాశికి స్వామి. అందుకే ఆయన కృప ఈ రాశిలో జన్మించిన వారిపై ఉంటుంది.
వృషభ రాశి కి స్వామి శుక్రుడు. శుక్ర భక్తులు, వృషభ రాశి జాతకం కలవారు శనిదేవారాధన చేస్తే.. వారి సమస్యలు దూరమవుతాయి.