EPAPER

Janaka Aithe Ganaka Movie Review : జనక అయితే గనక మూవీ రివ్యూ

Janaka Aithe Ganaka Movie Review : జనక అయితే గనక మూవీ రివ్యూ

చిత్రం : జనక అయితే గనక
విడుదల తేది : 11 అక్టోబర్ 2024
నటీనటులు : సుహాస్, సంగీర్తన, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గోపరాజు రమణ
దర్శకుడు : సందీప్ రెడ్డి బండ్ల
నిర్మాత : దిల్ రాజు


Janaka Aithe Ganaka Movie Rating – **/5

హీరోలు అంటే కటౌట్ ఉంటే సరిపోద్ది అనేవాళ్లకు ఓ సమాధానం సుహాస్. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉన్న సినిమాలను ఎంచుకోవడంతో ఆయనకు ఓ వర్గం ఆడియన్స్ ఫ్యాన్స్ గా కూడా మారిపోయారు. సుహాస్ ఓ సినిమా చేస్తున్నాడు అంటే… ఎలాగైనా చూడాల్సిందేే అని చాలా మంది అనుకుంటారు. అలాంటి సుహాస్ ఇప్పుడు దిల్ రాజు బ్యానర్‌లో జనక అయితే గనక అనే మూవీ చేస్తున్నాడు. ట్రైలర్‌లోనే సినిమా కథ ఏంటో మొత్తం చెప్పారు. కండోమ్ కంపెనీపైన కేసు వేసిన సుహాస్ అంటూ ప్రమోషన్స్ కూడా చేశారు. సినిమాపై మంచి హైప్ కూడా క్రియేట్ అయింది. మరీ ఈ హైప్‌తో థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్‌ను సుహాస్ మెప్పించాడా… లేదా అనేది రాబోయే రివ్యూలో చూద్ధాం…


 

జనక అయితే గనక మూవీ రివ్యూను అతి త్వరలోనే BigTvLive.com లో మీ ముందుకు రానుంది.

Janaka Aithe Ganaka Movie Rating – **/5

Related News

Hero Ajith: అల్ట్రా స్టైలిష్ లుక్ లో స్టార్ హీరో.. ఏమున్నాడ్రా బాబు..

Akhil Akkineni: అయ్యగారి కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..?

Vettaiyan : వెట్టయాన్‌ వేస్ట్ అయిపోయింది… డైరెక్టర్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది..

Akkineni Nagarjuna: రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన నాగ్.. అంత బాధలోనూ ఆ విషయం అడిగి..?

Balakrishna: సూపర్ హీరోగా మారనున్న బాలయ్య.. రేపే అనౌన్స్మెంట్..!

Nara Rohit Marriage: పెళ్లి కుదిర్చింది ఎవరో తెలుసా.? ఈమె అని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు!

Dil Raju : పాన్ ఇండియా టైటిల్ కష్టాలు… ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?

Big Stories

×