EPAPER

Viswam Movie Review : విశ్వం మూవీ రివ్యూ… గోపీచంద్‌కు బ్రేక్ వచ్చినట్టేనా…?

Viswam Movie Review : విశ్వం మూవీ రివ్యూ… గోపీచంద్‌కు బ్రేక్ వచ్చినట్టేనా…?

చిత్రం : విశ్వం
విడుదల తేది : 11 అక్టోబర్ 2024
నటీనటులు : గోపీచంద్, కావ్య థాపర్,జిష్షు సేన్‌గుప్తా, వీటీవీ గణేష్,
దర్శకుడు : శ్రీను వైట్ల
నిర్మాత : T. G. విశ్వ ప్రసాద్
సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : K. V. గుహన్
బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ


Viswam Movie Ratin – **/5 

సక్సెస్ అనే పేరు విని గోపీచంద్ చాలా ఏళ్లు అవుతుంది. ఆశలు అన్ని ఇప్పుడు విశ్వం మూవీపైనే పెట్టుకున్నాడు. ఈ మూవీ కూడా హిట్ అవ్వకపోతే, గోపీచంద్ కు ఇక విలన్ పాత్రలే చేసుకోవాల్సిన పరిస్థితి. డైరెక్టర్ శ్రీను వైట్లకు కూడా హిట్ లేదు. ఆయనకు కూడా ఈ మూవీ హిట్ అవ్వడం చాలా అవసరం. ఇక నిర్మాత విశ్వప్రసాద్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఒక్కటి కూడా మంచి రిజెల్ట్ ఇవ్వకపోగా… భారీ నష్టాలూ వస్తున్నాయి. అంటే నిర్మాతకూ ఈ మూవీ హిట్ అవ్వాల్సిన పరిస్తితే. ఇలా ముగ్గురి కెరీర్ కు సంబంధించిన మూవీ ఈ విశ్వం. అలాంటి మూవీ రేపు థియేటర్స్‌లోకి రాబోతుంది. మరి ఈ మూవీ గోపీచంద్, శ్రీను వైట్ల, విశ్వ ప్రసాద్ లకు బ్రేక్ ఇచ్చిందా…? అనేది రాబోయే రివ్యూలో చూద్ధా…


 

విశ్వం మూవీ ఫుల్ రివ్యూ… అతి త్వరలోనే మీ BIGTVLive.com లో అందరి కంటే ముందుగా వస్తుంది…

Viswam Movie Ratin – **/5 

Related News

Vettaiyan : వెట్టయాన్‌ వెస్ట్ అయిపోయింది… డైరెక్టర్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది..

Akkineni Nagarjuna: రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన నాగ్.. అంత బాధలోనూ ఆ విషయం అడిగి..?

Balakrishna: సూపర్ హీరోగా మారనున్న బాలయ్య.. రేపే అనౌన్స్మెంట్..!

Nara Rohit Marriage: పెళ్లి కుదిర్చింది ఎవరో తెలుసా.? ఈమె అని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు!

Dil Raju : పాన్ ఇండియా టైటిల్ కష్టాలు… ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?

Alia Bhatt: అలియా సంపాదన ముందు వారంతా జుజూబీ.. ఎన్ని కోట్లంటే..?

Prasanth Varma: అప్పుడు ‘హనుమాన్’, ఇప్పుడు ‘మహాకాళి’.. మాట నిలబెట్టుకున్న యంగ్ డైరెక్టర్

Big Stories

×