EPAPER

Nivetha Pethuraj: వావ్ నివేదా.. అందం అడ్రస్ అడిగితే నీ పేరే చెప్పాలేమో!

Nivetha Pethuraj Latest Photos: హీరోయిన్లు ఎంత మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా.. మోడర్న్‌గా కనిపించినా ట్రెడీషినర్ వేర్‌లో కనిపిస్తే ఆ అందమే వేరు. తాజాగా నివేదా పేతురాజ్ కూడా ట్రెడీషినర్ వేర్‌లో ఫోటోలు షేర్ చేసి లైకులు కొట్టేస్తోంది. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

తాజాగా ఒక గుడికి వెళ్లిన నివేదా.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా రెడీ అయ్యి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

పర్పుల్ కలర్ డ్రెస్, మల్లెపూలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో చూడచక్కని అందం అంటూ తన ఫాలోవర్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

నివేదా పేతురాజ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు.. ఎప్పుడో ఒకసారి ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

‘ఒరు నాళ్ కూతు’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది నివేదా పేతురాజ్. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

‘మెంటల్ మదిలో’ అనే మూవీతో తెలుగులో కూడా డెబ్యూ చేసింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్ హీరోయిన్ అయిపోయింది. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఎప్పుడూ తొందరపడలేదు నివేదా.. అందుకే తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

నివేదా పేతురాజ్ చివరిగా ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించి ఆకట్టుకుంది. జీ5లో విడుదలయిన ఈ వెబ్ సిరీస్‌కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. (Image Source: Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

Related News

Samantha: కళ్లల్లో కన్నీళ్లు దాస్తూ.. పైకి నవ్వుతున్నావా సామ్.. అయినా అందంగానే ఉన్నావ్

Hamida Khatoon: బ్లాక్ శారీలో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ.. మరీ ఇంత హాట్ అయితే ఎలా హమీదా!

Ketika Sharma: ట్రెడిషనల్ గెటప్‌లో కేతికాశర్మ.. అందుకేనా?

Aditi Rao Hydari: కొత్త పెళ్లికూతురు కొత్త లుక్.. ఏమన్నా ఉందా.. నెక్స్ట్ లెవెల్ అంతే

Priyanka Mohan: తికమకగా కనిపిస్తున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? చెప్పుకోండి చూద్దాం

Sobhita: ఎంగేజ్‌మెంట్ తర్వాత మొదటిసారి హాట్ ఫోటోలు షేర్ చేసిన శోభితా.. పాప చాలా బోల్డ్!

×