EPAPER
Kirrak Couples Episode 1

Poonam Kaur: లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన పూనమ్ కౌర్.. తనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Poonam Kaur Photos: కొందరు నటీనటులు.. వారి సినిమాల వల్ల ఫేమస్ కాకపోయినా ఆఫ్ స్క్రీన్ కాంట్రవర్సీల వల్ల ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో నటి పూనమ్ కౌర్ ఒకరు.

Poonam Kaur
Poonam Kaur

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లపై ఎప్పటికప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటుంది పూనమ్ కౌర్.

Poonam Kaur
Poonam Kaur

సినీ పరిశ్రమలో పలువురు స్టార్ల వల్ల తను చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది పూనమ్.

Poonam Kaur
Poonam Kaur

తాజాగా కొండా సురేఖ.. అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై కూడా పూనమ్ కౌర్ స్పందించింది. కానీ తన స్పందన అందరికంటే భిన్నంగా ఉంది.

Poonam Kaur
Poonam Kaur

ఒకప్పుడు పోసాని కృష్ణమురళీ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేయగా అప్పుడు సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని గుర్తుచేసింది.

Poonam Kaur
Poonam Kaur

ఇప్పుడు సమంత, నాగచైతన్య, నాగార్జునపై ఒక రాజకీయ నాయకురాలను వ్యాఖ్యలు చేయగానే ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యిందని, ఒకప్పుడు ఈ యూనిటీ ఏమయ్యిందని డైరెక్ట్‌గా ప్రశ్నించింది.

Poonam Kaur
Poonam Kaur

కొండా సురేఖ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న క్రమంలోనే పూనమ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది.

Poonam Kaur
Poonam Kaur

నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా స్పెషల్‌గా రెడీ అయ్యి దేవీకి ఆహ్వానం పలుకుదామంటూ పిలుపునిచ్చింది పూనమ్ కౌర్. తనలో ఈ యాంగిల్ చూసి ఫాలోవర్స్ షాకవుతున్నారు.

Poonam Kaur
Poonam Kaur

Related News

Raksha Gowda: గ్లామర్ షోతో రెచ్చిపోయిన ‘గుప్పెడంత మనసు’ బ్యూటీ.. హాలీడేలో అందాల ఆరబోత

Samyukta Menon Photos: వయ్యారాలా సంయుక్త.. ఎంత అందంగా ఉందో..!

Triptii Dimri: ఈమె త్రిప్తి డిమ్రీ.. అయ్యబాబోయ్

Pragya Jaiswal: పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్‌… ఈసారి బికినీలో కాదు.. ఏకంగా..

Priyanka Jain: గ్లామర్ షోకు నో లిమిట్స్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ అందాన్ని తట్టుకోవడం కష్టమే!

Srinidhi Shetty: నానికి జోడీగా కన్నడ బ్యూటీ.. ఈ ఫ్రెష్ పెయిర్‌ను చూడడానికి సిద్ధమా?

Big Stories

×