EPAPER
Kirrak Couples Episode 1

Shraddha das: అయ్య బాబోయ్.. మరీ అంతగా శ్రద్ధాదాస్

Shraddha das: హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

Shraddha das
Shraddha das

దశాబ్దమున్నరపాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలింది. అఫ్‌కోర్స్.. ఇప్పుడు అదే చేస్తున్నా, మునుపటి మాదిరిగా లేదన్నది కొందరి వాదన.

Shraddha das
Shraddha das

37 ఏళ్లు వచ్చినా స్టిల్ తానింకా యంగ్ అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Shraddha das
Shraddha das

బాంబేకి చెందిన ఈ బ్యూటీ, సిద్ధూ ఫ్రమ్ సికాకుళం ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది.

Shraddha das
Shraddha das

ఆ తర్వాత కెరీర్ చూసుకోలేదు. తన గ్లామర్‌ను ఉపయోగించుకుని అప్పుడప్పుడు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించింది.

Shraddha das
Shraddha das

కాకపోతే అక్కడ అనుకున్నంత ఫేమస్ కాలేకపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, చివరకు బెంగాలీ సినిమాలోనూ నటించింది.

Shraddha das
Shraddha das

ప్రస్తుతం ఆమె చేతిలో ఓ ప్రాజెక్టు ఉంది. వీలు చిక్కినప్పుడల్లా వెరైటీ‌గా ఫోటోషూట్స్ ఇస్తూ అలరిస్తోంది.

Shraddha das
Shraddha das

అభిమానులను పెంచుకుంటూ పోతోంది. లేటెస్ట్‌గా శ్రద్ధాదాస్ రెస్టారెంట్‌కి వెళ్లిన ఫోటోలు నెట్టింగ తెగ తిరిగేస్తున్నాయి.శ్రద్ధా ఎంత క్యూట్‌గా ఉందంటూ చర్చించుకోవడం హార్డ్ కోర్ ఫ్యాన్స్ వంతైంది.

Related News

Sreeleela Hot Photos: శ్రీలీల హాట్ లుక్స్ కేక.. ఇంగ్లీష్ గౌనులో వావ్ అనిపిస్తున్న ధమాకా బ్యూటీ

Bhagyashri Borse: మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మదిని దోచేస్తున్న కొత్త క్రష్ భాగ్యశ్రీ..

Priyamani: ఏమాత్రం తగ్గని ప్రియమణి..

Ritu Varma: ఇంతందం దారి మ‌ళ్లిందా.. పిచ్చెక్కిస్తున్న రీతూ వ‌ర్మ లేటెస్ట్ పిక్స్‌

Rashi Singh: వాహ్.. అందానికే అందంగా కనిపిస్తున్న రాశి సింగ్.. చూడండి మీరు కూడా మురిసిపోతారు!

Eesha Rebba: ఎలారా.. ఇంత అందాన్నీ పక్కన పెట్టేశారు.. ఏమన్నా ఉందా అసలు

Big Stories

×