EPAPER
Kirrak Couples Episode 1

Rashi Singh: వాహ్.. అందానికే అందంగా కనిపిస్తున్న రాశి సింగ్.. చూడండి మీరు కూడా మురిసిపోతారు!

Rashi Singh: వాహ్.. అందానికే అందంగా కనిపిస్తున్న రాశి సింగ్.. చూడండి మీరు కూడా మురిసిపోతారు!

Rashi Singh: ప్రముఖ హీరోయిన్ రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా ఆ పాత్రకు జీవం పోస్తుంది. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ అందాలను అప్పుడప్పుడు ఆరబోస్తూ కనిపిస్తుంటుంది. తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఎంతో అందగా కనిపిస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది.



హీరోయిన్ రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఈ ముద్దుగుమ్మ సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే.

ఈ హీరోయిన్ ఏ సినిమాలో నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా నటిస్తుంటుంది.

ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది.

తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది.

అందులో ఎంతో అందగా కనిపిస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది.

ఆ ఫొటోలను చూసి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్..

Related News

Ritu Varma: ఇంతందం దారి మ‌ళ్లిందా.. పిచ్చెక్కిస్తున్న రీతూ వ‌ర్మ లేటెస్ట్ పిక్స్‌

Eesha Rebba: ఎలారా.. ఇంత అందాన్నీ పక్కన పెట్టేశారు.. ఏమన్నా ఉందా అసలు

Rashmika Mandanna: ప్రేమతో మీ రష్మిక.. ఫ్యాన్స్ కోసం కన్నడ బ్యూటీ స్పెషల్ పోస్ట్

Alia Bhatt: ఆలియా భట్‌కు రాజమౌళి సపోర్ట్.. ధైర్యంగా ప్రమోషన్స్ చేసుకుంటున్న హీరోయిన్

Rambha: బీచ్‌లో రంభ కూతురు.. హీరోయిన్లు కూడా దిగదుడుపే!

Preethi Asrani: రొమాంటిక్ లుక్‌లో ప్రీతి అస్రానీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

Big Stories

×