EPAPER
Kirrak Couples Episode 1

Keerthy Suresh: మహానటి ఏంటిది? ఐఫా వేడుకల్లో కీర్తి సురేశ్ డ్రెస్‌పై ట్రోల్స్

Keerthy Suresh Latest Photos: మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించి ఈ జెనరేషన్ ప్రేక్షకులకు మహానటి అయ్యింది కీర్తి సురేశ్. కానీ ఇప్పుడు ఈ మహానటిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Keerthy Suresh
Keerthy Suresh

ఒకప్పుడు ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ట్రెడీషినల్ వేర్‌తోనే ఆకట్టుకునేది కీర్తి. కానీ ఇప్పుడు అలా కాదు.

Keerthy Suresh
Keerthy Suresh

తాజాగా ఐఫా అవార్డులు వేడుకల కోసం ఒక గ్రే కలర్ ఫ్రాక్‌లో రెడీ అయ్యింది కీర్తి. కానీ అది తన ఫ్యాన్స్‌కు నచ్చలేదు.

Keerthy Suresh
Keerthy Suresh

డీప్ నెక్ గ్రే కలర్ ఫ్రాక్, మెస్సీ హెయిర్.. ఇవన్నీ చూసి కీర్తి సురేశ్ చాలా మారిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Keerthy Suresh
Keerthy Suresh

ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ కీర్తి సురేశ్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Keerthy Suresh
Keerthy Suresh

Related News

Pragya Jaiswal: ఈసారి బికినీలో కాదు.. వైరైటీ డ్రెస్సుతో అందాలు ఆరబోసిన సినిమా బ్యూటీ

Rukmini Vasanth: ఎన్టీఆర్- నీల్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన బ్యూటీ.. ఎంత అందంగా ఉందిరా బాబు

Priyanka Mohan: సరిపోదా ఈ అందం.. లాంగ్ ఫ్రాక్‌లో వారెవ్వా అనిపించేలా ప్రియాంక మోహన్!

Raashi Khanna: ఎల్లోరా శిల్పంలా రాశి ఖన్నా.. బ్లూ ఫ్రాక్‌లో అందాల ఆరబోత

Allu Arjun – Allu Sneha Reddy: గోవాలో అల్లు స్నేహా బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ ఫోటోలు

Sakshi Malik: కుర్రకారు ఉక్కిరి బిక్కిరి.. వెనక్కి తగ్గని సాక్షిమాలిక్

Big Stories

×