EPAPER
Kirrak Couples Episode 1

Janvi Kapoor : ఐఫాలో మెరిసిన ఎన్టీఆర్ బ్యూటీ.. ఆమె ధరించిన నెక్లేస్ ధర అన్ని కోట్లా?

Janvi Kapoor : ఐఫాలో మెరిసిన ఎన్టీఆర్ బ్యూటీ.. ఆమె ధరించిన నెక్లేస్ ధర అన్ని కోట్లా?

Janvi Kapoor : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డులు ప్రతి ఏడాది దుబాయ్ జరుగుతాయన్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది కూడా ఐఫా అవార్డుల వేడుక అట్టహాసంగా మొదలైంది. ఈ వేడుకకి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులందరు హాజరై సందడి చేశారు. ఈ సెప్టెంబర్ 27న మొదలైన ఈ అవార్డుల వేడుక ఆదివారంతో ముగిసింది.. దాదాపు రెండు రోజుల పాటు అవార్డుల వేడుక కన్నుల పండుగగా సాగింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖులు ఈ వేడుకకు హాజరైయారు. ఇక ఈ వేడుకకు జాన్వీ కపూర్ కూడా హాజరయ్యాrరు. తన స్పెషల్ డ్రెస్సుతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఇక ఈవెంట్ లో ఆమె ధరించిన నెక్లేస్ ధర మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ నెక్లేస్ ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..


జాన్వీ పాప ఈ అవార్డుల వేడుకకు గోల్డ్ కలర్ డ్రెస్సులో మెరిసింది. సింపుల్ మేకప్ తో చాలా క్యూట్ గా అదిరిపోయింది. డ్రెస్ కు తగ్గట్లు సింపుల్ మేకప్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఆమె డ్రెస్స్ కాస్ట్ కన్నా కూడా ఆమె ధరించిన నెక్లేస్ పై అందరి చూపు పడింది. దాంతో ఆ నెక్లేస్ ధర ఎంత అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. నిజానికి దాని ధర అక్షరాల రూ. 8 కోట్లు ఉంటుందట. జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఈ నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సింపుల్ గా ఉన్నప్పటికీ అన్ని కోట్లా అని ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.. నిజానికి అది డైమండ్ నెక్లేస్.. అందుకే అంత ఖరీదు అని తెలుస్తుంది. ఆమె డ్రెస్సు కు లుక్ కు ఆ నెక్లేస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందరి చూపును తిప్పు కోనివ్వకుండా చేసింది దేవర బ్యూటీ..

ఇక బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వీ ఇప్పుడు దేవరతో తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయం అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఎన్టీఆర్, సరసన జోడిగా దేవర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈమె పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వీ ఇప్పుడు దేవరతో తెలుగు ఆడియెన్స్ కు కూడా చేరువైంది. అయితే ఇందులో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇక దేవర పార్ట్ 2 లో ఈమె పాత్ర ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. ఈ మూవీలో ఈ పాప ఎలా లుక్ లో కనిపిస్తుందో చూడాలి..


Related News

Satyam Sundaram Collections: తిరుపతి లడ్డు వివాదమే సినిమాకు ప్లస్ .. మూడు రోజులకు ఎంత రాబట్టిందంటే?

Megastar Chiranjeevi : చిరంజీవిపై అరచి అందరి ముందే అవమానించిన స్టార్ ప్రొడ్యూసర్..?

Devara Dialogue : మూవీలో ఈ డైలాగ్ గమనించారా…? పార్ట్ లో దేవర ఫ్లాష్ బ్యాకే హైలైట్..

Devara 3 Days Collections: ‘దేవర’ జోరు తగ్గలేదు శీనా.. కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Big Stories

×