‘మియాజాకి’ పండులో పోషకాలు ఎన్నో!

మామిడి పండ్ల తింటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

మామిడిపండులో మియాజాకిని ఎగ్ ఆఫ్ సన్‌షైన్ అని కూడా అంటారు.

జపాన్‌కు చెందిన ఈ పండు కిలో ఏకంగా రూ.2.70 లక్షలు ఉంటుంది.

మియాజాకి మామిడి ప్రత్యేకమైన వాసన, రుచిని కలిగి ఉంటుంది.

మియాజాకి మామిడి తీసుకుంటే  కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది.

జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, కె వంటి పోషకాలు మియాజాకి మామిడిలో ఉన్నాయి.

ఈ మామిడి తీసుకోవడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఈ మామిడి తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ నార్మల్‌గా ఉంటాయి.

మియాజాకి మామిడి పండులో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి మేలు చేస్తాయి.