EPAPER
Kirrak Couples Episode 1

OTT Movie : 19 ఏళ్ల అబ్బాయికి రొమాన్స్ నేర్పించే 30 ఏళ్ల యువతి… సింగిల్ గా ఉన్నప్పుడు చూడాల్సిన మూవీ

OTT Movie : 19 ఏళ్ల అబ్బాయికి రొమాన్స్ నేర్పించే 30 ఏళ్ల యువతి… సింగిల్ గా ఉన్నప్పుడు చూడాల్సిన మూవీ

OTT Movie :  ఓటిటిలో లెక్కలేనని బో*ల్డ్ సినిమాలు ఉన్నాయి. అయితే అందులోనూ అన్నింటిని చూడాలంటే కష్టం కాబట్టి బెస్ట్ క్యాటగిరి లో ఉండే సినిమాల కోసం వెతుకుతూ ఉంటారు ఓటిటి మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. టైటిల్లో మనం చెప్పుకున్నట్టుగానే ఈ మూవీలో ఏకంగా 30 ఏళ్ల యువతి 19 అబ్బాయి మధ్య రొమాన్స్ నడుస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో ఉంది? స్టోరీ ఏంటి అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?

ఈ బో*ల్డ్ మూవీ ప్రస్తుతం రెండు ఓటిటిల్లో అందుబాటులో ఉంది. ముందుగా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత సోనీ లివ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 23 నుండి ఈ సినిమా సోనీ లివ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మూవీ హాలీవుడ్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జెన్నీఫర్ లారెన్స్, ఆండ్రు బార్త్ ఫెల్డ్ మాన్ హీరో హీరోయిన్లుగా నటించగా, ఇందులో లారా బెనాంటి, మాథ్యూ బ్రోడ్రిక్, నటలీ మోర్సెల్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం 45 మిలియన్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 87 మిలియన్ల వసూళ్లను రాబట్టి పలు అవార్డులను కూడా అందుకుంది. కామెడీ మూవీ స్టార్ గా ఈ సినిమాకు గాను లారెన్స్ కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కింది.


స్టోరీలోకి వెళ్తే…

సినిమాలో హీరో పేరెంట్స్ చాలా రిచ్. కొడుకును మార్చడానికి శతవిధాలా ప్రయత్నించి అలసిపోతారు పేరెంట్స్. ఈ 19 ఏళ్ల టీనేజర్ జనాలతో కలవడానికి ఏమాత్రం ఇష్టపడడు. పైగా చేయాల్సిన చిలిపి పనులకు కూడా దూరంగా ఉంటాడు. అతను అలా ఉండడం అనేది తల్లిదండ్రులను కలవర పెడుతుంది. దీంతో తమ కుమారుడికి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే కారు గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటిస్తారు. అయితే మరోవైపు హీరోయిన్ మరో వ్యక్తితో బాయ్ ఫ్రెండ్ కి అడ్డంగా దొరికిపోతుంది. ఈ అమ్మాయి ఎవరితో పడితే వాళ్లతో స్పెండ్ చేయడం అతనికి నచ్చక వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఆమె కారుని తీసుకెళ్లిపోతాడు. ఈ నేపథ్యంలోనే కారు కోసం హీరోయిన్ ఆ టీనేజర్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఆ టీనేజెర్ పేరెంట్స్ ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తారు. 30 ఏళ్ల యువతి అని తెలిసినప్పటికీ తమ కొడుకు నార్మల్ అయితే చాలు అనుకుని ఓకే చెప్తారు. ఆ అబ్బాయికి తెలియకుండా ఈ అమ్మాయిని అతను వర్క్ చేసే ప్లేస్ కి పంపిస్తారు. అక్కడి నుంచి ఇద్దరు మధ్య మొదలయ్యే ప్రయాణం పలు ఇంట్రెస్టింగ్ మలుపులు తిరుగుతుంది. హీరో నెమ్మది నెమ్మదిగా మారుతూ వస్తాడు. కానీ అంతలోనే హీరోయిన్ గురించిన షాకింగ్ నిజం తెలుస్తుంది అతనికి. హీరోయిన్ డబ్బు కోసమే ఇదంతా చేసిందనే విషయం తెలుసుకున్న ఆ టీనేజర్ ఏం చేశాడు? చివరికి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘నో హార్డ్ ఫీలింగ్స్’  సినిమాను చూడాల్సిందే. అయితే బో*ల్డ్ మూవీ కాబట్టి సింగిల్ గా చూడాలని మర్చిపోవద్దు.

Tags

Related News

OTT Movie : ఓటిటిలోకి దేవర హీరోయిన్ స్పై థ్రిల్లర్… ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : పావురం తలకు పూజలు చేసే సైకో పిల్ల… చిన్న పిల్లలతో చూడకూడని హార్రర్ మూవీ

OTT Movie : సొంత కూతురిని రే*ప్ చేయించే తండ్రి… ఆమె గురించే పగ తీర్చుకోబోయి సరిదిద్దుకోలేని తప్పు

Horror Movie OTT : సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసిన కామెడీ హారర్ మూవీ.. చూస్తే పడి పడి నవ్వేస్తారు..

OTT Movie : భార్య కోసం చావునే ఎదురించి పోరాడే భర్త… ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ తెలుగులో… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×