EPAPER
Kirrak Couples Episode 1

Rain Forecast: తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు.. బీ అలర్ట్ : వాతావరణ శాఖ

Rain Forecast: తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు.. బీ అలర్ట్ : వాతావరణ శాఖ

Rain Forecast to many Districts: హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తాజాగా వర్షాలకు సంబంధించిన కీలక సూచనలు చేసింది. నేడు అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


Also Read: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ కామెంట్స్.. 10 యేండ్ల పాటు…

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ కారణంగానే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మొత్తం ఏడు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.


మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా మిగిలిన జిల్లాల్లోనూ ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ క్రమంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.

Also Read: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

Related News

R Krishnaiah: బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్‌లోకి ఆర్. కృష్ణయ్య ?

Indiramma Housing Scheme: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు..

Etela Rajendhar: సర్పంచులు చనిపోతున్నా.. సర్కారు పట్టించుకోదా.. ?: ఈటల రాజేందర్

Kaleshwaram: కాళేశ్వరంపై విచారణ… ప్రశ్నలు దాటేసిన పద్మావతి.. జస్టిస్ అసహనం

Uttam Kumar Reddy: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

BRS on Musi River: మూసీపై అప్పుడు కేసీఆర్ అలా.. ఇప్పుడు కేటీఆర్ ఇలా.. అడ్డంగా దొరికిపోయారుగా!

Big Stories

×