EPAPER
Kirrak Couples Episode 1

Shivaleeka Oberoi Photos: వావ్ శివలీక.. అందాలతో కనువిందు!

Shivaleeka Oberoi Photos: వావ్ శివలీక.. అందాలతో కనువిందు!

Shivaleeka Oberoi Photos| బాలీవుడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే మిల్కీ బ్యూటీ శివలీక ఒబెరాయ్ తాజాగా మాల్దీవ్స్ లో సందడి చేసింది.


మాల్దీవ్స్ లో సేదతీరుతూ, జలకాలడుతూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.


ప్రకృతి అందాలకు అదనంగా స్విమ్ సూట్ లో శివలీక అందాలు అభిమానుల గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

బాలీవుడ్ లో కేవలం మూడు సినిమాల్లో మాత్రమే శివలీక నటించింది.

అయితే అందులో రెండు సూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

కానీ మూడు సినిమాల తరువాత ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంది.

Related News

Esther Anil: దుమ్మురేపిన దృశ్యం పాప..! ఎద అందాలతో ఎస్తర్ అనిల్

Payal Rajput Photos : ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ అరాచకం.. చిరునవ్వుకి ఫిదా అవ్వాల్సిందే

Lavanya Tripathi: లాంగ్ స్కర్ట్, షార్ట్ హెయిర్‌తో ఆహా అనిపిస్తున్న మెగా కోడలు.. లావణ్య ఫేవరెట్ కలర్ అదేనట!

Sonam kapoor: బ్లాక్ డ్రెస్‌లో సోనమ్ కెవ్వుకేక

Rashi Khanna: వాహ్.. అందంలో తగ్గేదిలేదంటున్న రాశీ ఖన్నా

Krithi Shetty: పింక్ శారీలో బేబమ్మ.. ఆ అందం చూడతరమా!

Big Stories

×