తమలపాకుల వల్ల చాలా ఉపయోగాలుంటాయి
నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
గాయాలు నయం కావడానికి మేలు చేస్తుంది
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది
ఆరోగ్యమైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది.
పొట్ట సమస్యలు తగ్గుతాయి.