పెరుగుతో చాలా ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు చెబుతారు.
పెరుగును ఆహారం, ఆహారపదార్థాలలో విరివిగా వినియోగస్తారు.
వైద్యుల సలహా మేరకు పెరుగును ప్రతిరోజూ తినొచ్చంటా.
పెరుగు వల్ల మెదడు బాగా పనిచేస్తుందంటా.
ఎముకలు గట్టిగా తయారవుతాయంటా.
ఒత్తిడి దూరమై,... నిత్యం ఎనర్జీగా ఉంటారంటా.
ఆహారం త్వరగా జీర్ణమవుతుందంటా.