హరి హర వీరమల్లు షూటింగ్ రీ స్టార్ట్… పూర్తి వివరాలు ఇవే...

పవన్ కళ్యాణ్ ఫస్ట్ పిరియాడికల్ మూవీ హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది.

మంగళగిరిలోని జనసేన ఆఫీస్‌కి దగ్గరలో ప్రత్యేకమైన సెట్ వేసి షూట్ చేస్తున్నారు.

నేటి నుంచి వారం రోజుల పాటు జరిగే షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ - బాబీ డియోల్ పాల్గొంటున్నారు.

ఈ షెడ్యూల్‌లో కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే జరుగుతుందని టాక్.

వచ్చే నెల15 తర్వాత మరో వారం రోజుల టైం ఈ మూవీకి పవన్ కేటాయించబోతున్నారు.

మొదటి భాగాన్ని స్వార్డ్ vs స్పిరిట్ అనే పేరుతో వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు.

దీపావళి తర్వాత OG మూవీకి పవన్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.