EPAPER
Kirrak Couples Episode 1

Nabha Natesh: ఆహా ‘డార్లింగ్’.. చీరకట్టులో ఎంత బాగుందో!

Nabha Natesh Latest Photos: ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు కన్నడ బ్యూటీలు తమ హవా కొనసాగిస్తున్నారు. కొన్నిరోజులు ఫార్మ్‌లో లేకపోయినా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోవాలని అనుకుంటోంది కన్నడ భామ నభా నటేష్.

Nabha Natesh
Nabha Natesh

కన్నడలో హీరోయిన్‌గా పరిచయమయినా నభా నటేష్‌కు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం తెలుగు సినిమాలే.

Nabha Natesh
Nabha Natesh

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరోయిన్‌గా నటించడంతో నభా నటేష్ లైఫే టర్న్ అయిపోయింది.

Nabha Natesh
Nabha Natesh

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగులో అవకాశాలు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ రేంజ్‌లో మరొక హిట్ పడలేదు.

Nabha Natesh
Nabha Natesh

పైగా తన ఆరోగ్యం కూడా సరిగా లేదని, అందుకే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి మాయమైపోయింది నభా.

Nabha Natesh
Nabha Natesh

చాలాకాలం తర్వాత ప్రియదర్శితో కలిసి ‘డార్లింగ్’ అనే మూవీలో నటించింది. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

Nabha Natesh
Nabha Natesh

ఇక చాలా గ్యాప్ రావడంతో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవ్వాలని నభా నటేష్ నిర్ణయించింది.

Nabha Natesh
Nabha Natesh

తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోల్లో సింపుల్ కాటన్ శారీతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది నభా నటేష్.

Nabha Natesh
Nabha Natesh

Related News

Richa Chadha: బేబీ బంప్‌తో బాలీవుడ్ భామ ఫోటోలు.. మరి ఇంత బోల్డా అంటూ నెటిజన్ల కామెంట్స్

Seerat Kapoor: అందాలతో కనువిందు చేస్తున్న సీరత్ కపూర్

Pragya Nagra: ప్రగ్యా పరువాల విందు.. నాజూకు అందాలు చూడతరమా

Ritu Varma: గ్రీన్ డ్రెస్‌లో రీతూవర్మ హంగామా

Faria Abdullah: ‘మత్తు వదలరా 2’ సెలబ్రేషన్స్‌లో ఫరియా బిజీ.. చీరకట్టుతో మత్తు ఎక్కిస్తోందిగా!

BhagyaShri Borse Photos: అభిమానుల గుండెలు జారడానికి ఆ నవ్వేచాలు.. గ్రే స్వెటర్ లో భాగ్యశ్రీ ఎంత అందంగా ఉందో!

Big Stories

×