EPAPER
Kirrak Couples Episode 1

BhagyaShri Borse Photos: అభిమానుల గుండెలు జారడానికి ఆ నవ్వేచాలు.. గ్రే స్వెటర్ లో భాగ్యశ్రీ ఎంత అందంగా ఉందో!

BhagyaShri Borse Photos: అభిమానుల గుండెలు జారడానికి ఆ నవ్వేచాలు.. గ్రే స్వెటర్ లో భాగ్యశ్రీ ఎంత అందంగా ఉందో!

BhagyaShri Borse Photos| మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోలు అప్డేట్ చేసింది.


తెలుగు సినిమాల్లో నెక్స్‌ట్ టాప్ హీరోయిన్ గా అందరూ భాగ్యశ్రీనే అని అంటున్నారు.


తాజా ఫొటల్లో ఆమె గ్రే స్వెటర్ లో ఇస్తున్న పోజులు హాట్ హాట్ గా ఉన్నాయి.

రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ లో నటించిన తరువాత ఈమెకు కోకొల్లలుగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

ఇప్పటికే విజయ్ దేవర కొండ సరసన నటిస్తుండగా.. తాజాగా రాణా, దుల్కర్ సల్మాన్ హీరోలుగా వస్తున్న కొత్త సినిమాలో కూడ భాగ్యశ్రీనే హీరోయిన్.

 

 

Related News

Richa Chadha: బేబీ బంప్‌తో బాలీవుడ్ భామ ఫోటోలు.. మరి ఇంత బోల్డా అంటూ నెటిజన్ల కామెంట్స్

Seerat Kapoor: అందాలతో కనువిందు చేస్తున్న సీరత్ కపూర్

Nabha Natesh: ఆహా ‘డార్లింగ్’.. చీరకట్టులో ఎంత బాగుందో!

Pragya Nagra: ప్రగ్యా పరువాల విందు.. నాజూకు అందాలు చూడతరమా

Ritu Varma: గ్రీన్ డ్రెస్‌లో రీతూవర్మ హంగామా

Faria Abdullah: ‘మత్తు వదలరా 2’ సెలబ్రేషన్స్‌లో ఫరియా బిజీ.. చీరకట్టుతో మత్తు ఎక్కిస్తోందిగా!

Big Stories

×