EPAPER
Kirrak Couples Episode 1

Netflix Problem For iPhone Users: ఐఫోన్ యూజర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్.. ఆ మోడల్స్‌లో అప్డేట్ ప్రాబ్లమ్!

Netflix Problem For iPhone Users: ఐఫోన్ యూజర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్.. ఆ మోడల్స్‌లో అప్డేట్ ప్రాబ్లమ్!

Netflix Problem For iPhone Users| ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. ఐఫోన్ యూజర్లకు పెద్ద షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్లు యాపిల్ ఐఫోన్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడ వారందరూ నెట్ ఫ్లిక్స్ కొత్త ప్రకటనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత ఐఫోన్ మాడల్స్ లో ఇకపై నెట్ ఫ్లిక్స్ యాప్ పనిచేయదని ఓటిటి కంపెనీ ప్రకటించింది. ఏ ఐఫోన్ మాడల్స్ లో యాప్ పనిచేయదో, కంపెనీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఆ వివరాలిలా ఉన్నాయి.


నెట్ ఫ్లిక్స్ పనిచేయని ఐఫోన్ మాడల్స్ ఇవే..
iOS 17 లేని ఐఫోన్స్ లేదా iOS 17 కు అప్ గ్రేడ్ కాని ఐఫోన్ మాడల్స్ యూజర్లకు ఇకపై నెట్ ఫ్లిక్స్ సేవలు అందుబాటులో ఉండవు.

iOS 17 లేని ఐఫోన్స్ మాడల్స్ లిస్ట్ లో.. iPhone 8 (ఐఫోన్ 8), iPhone 8 Plus (ఐఫోన్ 8 ప్లస్), iPhone X (ఐఫోన్ 8 X), First-generation iPad Pro (ఫస్ట్ జెనెరేషన్ ఐప్యాడ్ ప్రో), iPad 5 (ఐప్యాడ్ 5).


నెట్ ఫ్లిక్స్ ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుంది?
పాత ఐఫోన్ మాడల్స్ లో నెట్ ఫ్లిక్స్ అప్లికేషన్ యూజర్లకు సెక్యూరిటీ, ప్రైవెసీ సమస్య ఉందని గుర్తించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓటీటీ సంస్థ తెలిపింది. కొత్త ఐఫోన్ డివైస్ లలో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండడంతో వాటిపై ఫోకస్ పెడుతున్నామని.. అందులో యూజర్ల ప్రైవెసీకి ప్రొటెక్షన్ కోసం నెట్ ఫ్లిక్స్ కొత్త ఫీచర్స్ అందిస్తుందని వెల్లడించింది.

దీని వల్ల యూజర్లకు వచ్చే సమస్యలు
పాత ఐఫోన్ మాడల్స్ లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సర్వీస్ ఇకపై యూజర్లు ఎంజాయ్ చేయలేరు. అందుకే వారంతా కొత్త ఐఫోన్ మాడల్స్ అప్ గ్రేడ్ కావాల్సి ఉంటుంది. లేదా నెట్ ఫ్లిక్స్ సపోర్ట్ చేసే ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

నెట్ ఫ్లిక్స్ మాత్రమే కాదు.. వాట్సాప్ కూడా గతంలో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పాత ఐఫోన్ మాడల్స్ లో డేటీ సెక్యూరిటీ, ప్రైవెసీ కారణాలుగా చూపించింది. అందుకే యూజర్లంతా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.20.16 ఉన్నవారంతా వాట్సాప్ బేటా ని అప్డేట్ చేసుకొని కొత్త ఫీచర్లను యాక్సెస్ చేయొచ్చు. అందుకోసం సెట్టింగ్స్ లో వెళ్లి.. ప్రైవేసి ఆ తరువాత అడ్వాన్సడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అందులో బ్లాక్ అన్ నోన్ అకౌంట్ మెసేజెస్ ని ఎనేబుల్ చేసుకోండి. దీని వల్ల కొత్త కాంటాక్స్ నుంచి మీకు వాట్సాప్ మెసేజెస్ రావు.

Related News

Samsung Galaxy M55s launched: శాంసంగ్ న్యూ ఫోన్ లాంచ్.. ఫస్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్, 50MP ఫ్రంట్ కెమెరా అదుర్స్!

Amazon Great Indian Festival Sale 2024: ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మి ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఊహించలేరు భయ్యా!

Vodafone-Idea: వొడాఫోన్-ఐడియా వినియోగదారులకు మరోషాక్.. తగ్గిన రోజులు!

iQOO 13: ఐక్యూ నా మజాకా.. మార్కెట్‌లోకి మరో సరికొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Best Phones Launched in September 2024: కిర్రాక్.. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన టాప్ ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Redmi Note 14 Series: కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్లు.. మార్కెట్‌లోకి దించుతున్న రెడ్‌మి!

Big Stories

×