బురదలో అనుకోకుండా జారి పడితే తెగ ఆందోళన పడుతుంటారు.

కనీసం బురద అంటినా కూడా అసహ్యంగా ఫీలవుతుంటారు.

కానీ.. బురద, మట్టి వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు.

వీటితో మానసిక ఆనందం మన సొంతమవుతుందంటా.

రోగ నిరోధక శక్తిని సైతం పెంపొదిస్తుందంటా.

ఒత్తిడిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందంటా.

శారీరకంగా బలంగా ఉండే అవకాశముంటుందంటా.

మెదడు తీరు బాగా పనిచేస్తుందంటా.

అనేక దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తాయంటా.