నల్ల నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

నువ్వుల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

నువ్వులు తినడం వల్ల  శరీరంలో రోగ నిరోధక శక్తి  పెరుగుతుంది.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఇవి సహకరిస్తాయి.

ప్రతి రోజు ఉదయం నువ్వులను బెల్లంతో కలిపి తింటే.. ఎముకలు బలంగా మారతాయి.

ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి.

నువ్వులు నిద్ర లేమి, నొప్పులు వంటివి తగ్గిస్తాయి.

జీర్ణ క్రియ కూడా సాఫీగా జరుగేలా చేస్తాయి