ఈ నల్ల గింజలతో షుగర్‌ కంట్రోల్‌!

కలోంజీ.. వంటలకు అందమైన సువాసనతోపాటు మంచి రుచిని ఇస్తుంది.

ఇందులో విటమిన్లు, ఫైబర్‌, అమైనో యాసిడ్స్‌ ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.

చర్మ సమస్యలను పరిష్కరించడానికి కలోంజీ సీడ్స్‌ సహాయపడతాయి.

కలోంజీ విత్తనాలు డైట్‌లో చేర్చుకుంటే  బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

కలోంజీ విత్తనాలలో కొవ్వును తగ్గించడానికి సహాయపడే క్రియాశీల పదార్థాలు ఉన్నాయి.

కలోంజి విత్తనాలతో థైరాయిడ్‌ పనితీరును మెరుగపరచుకోవచ్చు.

అధిక కొలెస్ట్రాల్‌,  గుండెపోటు, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలను కలోంజీ విత్తనాలు తొలగిస్తాయి.

కలోంజి విత్తనాలు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడానికి తోడ్పడుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలపై కలోంజీ విత్తనాలు ఎఫెక్టివ్‌గా సహాయపడతాయి.