EPAPER
Kirrak Couples Episode 1

Rithu Chowdary: శారీలో పిచ్చెక్కిస్తున్న రీతూ చౌదరీ.. ఆ అందానికి కుర్రకారు ఫిదా

Rithu Chowdary Latest Photos: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేరుతో కొందరు భామలు చాలా ఫేమ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో రీతూ చౌదరీ ఒకరు.

Rithu Chowdary
Rithu Chowdary

బుల్లితెరపై ఒక షోతో గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ.. ఆపై సోషల్ మీడియా పోస్టులతో పాపులారిటీ సంపాదించుకుంది.

Rithu Chowdary
Rithu Chowdary

తాజాగా గ్రీన్ శారీలో హాట్ ఫోజులిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ అందానికి యూత్ అంతా ఫిదా అవుతున్నారు.

Rithu Chowdary
Rithu Chowdary

శారీలో రీతూ అందాలు మామూలుగా ఉండవంటూ పలువురు ఫాలోవర్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Rithu Chowdary
Rithu Chowdary

ప్రస్తుతం రీతూ చౌదరీ ‘దావత్’ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అందులో సెలబ్రిటీలతో డబుల్ మీనింగ్ జోకులు వేయడం చాలా కామన్.

Rithu Chowdary
Rithu Chowdary

బుల్లితెరపై కూడా డబుల్ మీనింగ్ జోకులు వేస్తూ నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది రీతూ చౌదరీ.

Rithu Chowdary
Rithu Chowdary

Related News

Neha Sharma: రెడ్ టాప్‌లో హాట్ మిర్చీలాగా ‘చిరుత’ భామ.. వారం రోజులు ఫుల్ ఎంజాయ్‌మెంట్!

Shriya Saran: వెనక్కి తగ్గేది లేదంటున్న శ్రియాశరణ్

Sophie Choudry Photos: సోఫీ చౌదరి అందాల ఆరబోత.. 40 దాటినా ఇంకా హాట్ ఫిగరే బాస్!

Urvashi Rautela : అందాల విందు చేసిన ఊర్వశి.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్!

Shalini Pandey Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ బోల్డ్ లుక్స్.. చూపులతో కవ్విస్తున్న షాలిని!

Nidhhi Ageral: వాహ్.. ఈ అందాల నిధిని మీరు చూశారా..?

Big Stories

×