క్రాన్ బెర్రీస్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

క్రాన్ బెర్రీస్ చిన్నగా, గుండ్రంగా, ఎర్రగా చాలా రుచికరంగా ఉంటాయి.

వీటీలో విటమిన్ సి, ఫైబర్‌లు, ఫినోలిక్ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి.

క్రాన్ బెర్రీస్ మూత్ర నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇ. కోలి వంటి హానికరమైన బాక్టీరియాను మూత్ర నాళాల గోడలకు అంటుకోకుండా నిరోధిస్తాయి.

క్రాన్ బెర్రీస్‌లో ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్నవారు  క్రాన్ బెర్రీస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

క్రాన్ బెర్రీస్‌లో ఉండే సహజ సమ్మేళనాలు కడుపు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.

క్రాన్ బెర్రీస్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో పుష్కలంగా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధి, కావిటీలలో హానికరమైన బాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది.

క్రాన్ బెర్రీస్ ప్రతిరోజు తినడం వల్ల దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.