కరివేపాకుతో 10 ఆరోగ్య ప్రయోజనాలు

కరివేపాకు.. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఈ ఆకులు అజీర్ణాన్ని తగ్గించడం, జీర్ణక్రియకు సహాయపడతాయి.

కరివేపాకులో ఉండే యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, జీవక్రియను పెంచే సామర్థ్యం కారణంగా బరువు నిర్వహణలో సహాయపడతాయి.

కరివేపాకులో విటమిన్ ఎ ఉండడంతో కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కరివేపాకులో ఉండే సమ్మేళనాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

 చర్మ సంబంధిత సమస్యల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడుతుంది.