EPAPER

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Ravichandran Ashwin leaves Gautam Gambhir awestruck with masterful cut shot: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్ పైన సెంచరీ చేసి మరోసారి తన సత్తా చాటాడు ఆల్రౌండర్ అశ్విన్. తనలో ఇంకా సత్తా ఉందని మరోసారి నేర్పించుకున్నాడు. గురువారం జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి.. శభాష్ అనిపించుకున్నాడు. కాపాడడం కుప్పకూలిన సరే.. ఎక్కడ తగ్గకుండా ముందుకు సాగాడు అశ్విన్. అయితే అశ్విన్ బ్యాటింగ్ చూసి టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ బిత్తర పోయాడు. Ravichandran Ashwin


 

దీనికి సంబంధించిన… ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. టీమిండియా ఆల్రౌండర్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తుంటే… ఆయన కొట్టే భీకరమైన షాట్స్ చూసి… గౌతమ్ గంభీర్…. వేరే ఈ లోకంలోకి వెళ్ళిపోయాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా అశ్విన్ ఆడటం చూసి.. కంగు తిన్నాడు. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య గురువారం రోజున మొదటి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.


Ravichandran Ashwin leaves Gautam Gambhir awestruck with masterful cut shot

ఈ మ్యాచ్ చెన్నై లోని అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది. గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా టపాటా మొత్తం విఫలమైంది. కానీ ఆల్రౌండర్లు అశ్విన్ అలాగే రవీంద్ర జడేజా రాణించారు. నిన్న ఓవరాల్ గా 80 ఓవర్లు ఆడిన టీమ్ ఇండియా… 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన యశస్వి జైస్వాల్ 56 పరుగులు చేసి రాణించాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు పరుగులు, గిల్ జీరో, విరాట్ కోహ్లీ ఆరు పరుగులు చేసి మాత్రమే.. వెనుతిరిగారు. పంతు 39 పరుగులు చేసి రాణించాడు.

Also Read: IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

కేఎల్ రాహుల్ కూడా పెద్దగా రాణించలేదు. అదే సమయంలో బ్యాటింగ్ దిగిన రవీంద్ర జడేజా అలాగే రవి చంద్రన్ అశ్విన్ ఇద్దరు టీమిండియాను గట్టు ఎక్కించారు. జడేజా 86 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తుండగా.. రవిచంద్రన్ అశ్విన్ 102 పరుగులతో బ్యాటింగ్ లో ఉన్నాడు. ఇక ఇవాళ ఉదయం మళ్లీ ఈ ఇద్దరు బ్యాటింగ్ చేయనున్నారు. ఓవరాల్ స్కోర్ 400 దాటిన తర్వాత డిక్లేర్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ బౌలర్ల లో.. హసన్ మముద్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి టీమిండియా ను కష్టాల్లోకి నెట్టాడు. నహీద్ రానా ఒక వికెట్, మహిద్య హసన్ మరొకటి తీసి పర్వాలేదనిపించారు. మొత్తానికి మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాది పై చేయి అని చెప్పవచ్చు. మరి రెండో రోజు ఆటలో.. టీమిండియా, బంగ్లా దేశ్ జట్టు ఎలా రాణిస్తాయో చూడాల్సి ఉంది.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×