EPAPER
Kirrak Couples Episode 1

Narendra Modi : సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే మా ఉద్దేశం: మోదీ

Narendra Modi : సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే మా ఉద్దేశం: మోదీ

Narendra Modi : గతంలో సుధీర్ఘ కాలం పాలించిన పార్టీలు… ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రాజకీయాలు చేశాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. తాము పవిత్రమైన ఆలోచన విధానంతో అధికారంలోకి వచ్చామని తెలిపారు.


సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే తమ ఉద్దేశమని చెప్పారు. సరిహద్దులు, విభేదాల్ని తొలగించి, అభివృద్ధి పేరుతో వారధి నిర్మిస్తున్నామని మోదీ అన్నారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లో ప్రధాని మోదీ 2450 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనుల్ని ప్రధాని ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ…. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


Tags

Related News

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Big Stories

×