EPAPER

This Week Theater And Ott Releases: ఈ వారం సందడే సందడి.. థియేటర్ /ఓటీటీలో మొత్తం ఎన్ని సినిమాలు, సిరీస్‌లంటే?

This Week Theater And Ott Releases: ఈ వారం సందడే సందడి.. థియేటర్ /ఓటీటీలో మొత్తం ఎన్ని సినిమాలు, సిరీస్‌లంటే?

This Week Theater And Ott Releases: ప్రతివారం థియేటర్ / ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తుంటాయి. కొత్త కొత్త సినిమాల కోసం ఎంతో మంది ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. థియేటర్‌లో చూడని చిత్రాలను ఓటీటీలో చూసేందుకు వెయిట్ చేస్తుంటారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీలు సైతం ఆడియన్స్‌కు తగ్గట్టుగా క్రైమ్, థ్రిల్లింగ్, సస్పెన్స్ వంటి కంటెంట్‌తో సిరీస్‌లు చిత్రీకరించి రిలీజ్ చేసి భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. మరి మీరు కూడా అలా వెయిట్ చేస్తుంటే ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.


గొర్రె పురాణం

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు సుహాస్. ఇప్పటికే ఎన్నో చిత్రాలను చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. సుహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.


కహా షురూ.. కహా కతం

దర్శకుడు లక్షణ్ ఉటేకర్ అందించిన కథతో శౌరబ్ దాస్‌ గుప్త తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘కహా షురూ.. కహా కతం’. ధ్వని భానుశాలి, ఆషిమ్ గులాటీ నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది.

యుద్ర

సిద్ధాంత్ చతుర్వేది హీరోగా, అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా వస్తున్న కొత్త సినిమా ‘యుద్ద’. రవి ఉద్యావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు రానున్నాయి. అయితే అవి కొత్త సినిమాలు కాదు. ఇప్పటికే రిలీజై బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నవి.. ఇప్పుడు రీ రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అందులో సిద్ధార్థ్ నటించిన ‘బొమ్మరిల్లు’ సెప్టెంబర్ 21న రీ రిలీజ్ కానుంది. అదే సమయంలో శర్వానంద్ నటించిన ‘జర్నీ’ సినిమా కూడా సెప్టెంబర్ 21న రీ రిలీజ్ కానుంది.

Also Read:  పోలీసుల ముందుకు రాలేను.. లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్ ఇచ్చిన యువతి?

ఓటీటీ చిత్రాలు/ సిరీస్‌లు

హాట్‌స్టార్

సెప్టెంబరు 16 – అన్‌ ప్రీజన్డ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)

సెప్టెంబరు 18 – అగాథా: హౌస్ ఆఫ్ హార్క్‌నెస్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)

సెప్టెంబరు 20 – ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు వెబ్‌సిరీస్)

సెప్టెంబరు 20 – తలైవేట్టాయామాపాళ్యం (తమిళ వెబ్‌సిరీస్)

సెప్టెంబరు 21 – ది జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)

అమెజాన్ ప్రైమ్

సెప్టెంబరు 19 – ఎ వెరీ రాయల్ స్కాండల్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)

జియో సినిమా

సెప్టెంబరు 20 – జో తేరా హై వో మేరా హై (హిందీ చిత్రం)

సెప్టెంబరు 20 – ది పెంగ్విన్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)

నెట్‌ఫ్లిక్స్

సెప్టెంబరు 16 – గ్రేవ్ టార్చర్ (ఇంగ్లీస్ వెబ్‌సిరీస్)

సెప్టెంబరు 17 – కలినరీ క్లాస్ వార్స్ (కొరియన్ వెబ్‌సిరీస్)

సెప్టెంబరు 18 – ఫాస్ట్ ఎక్స్ (ఇంగ్లీష్ మూవీ)

సెప్టెంబరు 18 – లివ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ (ఇంగ్లీష్ షో)

సెప్టెంబరు 19 – ట్విలైట్ ఆఫ్ ది గాడ్స్ (సిరీస్)

సెప్టెంబరు 19 – మాన్‌స్టర్స్ (సిరీస్)

సెప్టెంబరు 19 – ది క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ వెబ్‌సిరీస్)

సెప్టెంబరు 20 – హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లీష్ సినిమా)

సెప్టెంబరు 20 – తంగలాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా)

సెప్టెంబరు 21 – ఈవిల్ డెడ్

సెప్టెంబరు 21 – ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో)

ఆహా

సెప్టెంబరు 16 – హై ఆన్ కాదల్ (తమిళ చిత్రం)

సెప్టెంబరు 19 – తిరగబడరా సామీ (తెలుగు చిత్రం)

సెప్టెంబరు 20 – మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు చిత్రం)

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×