బ్రోకలీతో ఆ సమస్యలకు చెక్!

బ్రోకలీ.. క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాలీఫ్లవర్, బస్సెల్స్, క్యాబెజీలో ఒకటి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బలమైన ఎముకలను తయారు చేయడంలో బ్రోకలీ కీలక పాత్ర పోషిస్తుంది.

బ్రోకలీని ఆహారంగా తీసుకోవడంతో చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు.

మలబద్ధకం తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో బ్రోకలీ కీలకంగా వ్యవహరిస్తుంది.

బ్రోకలీని ఆహారంలో తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు.

బ్రోకలీలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

బ్రోకలీని ఆహారంగా తీసుకోవడం ద్వార రక్తపోటు తగ్గడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.