శనగలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి

ఇందులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.

గుండె పోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.

బరువును అదుపులో ఉంచుతాయి.

జుట్టుకు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిండంలో సహాయపడుతాయి.

నానబెట్టిన శనగలు తినడం వల్ల చాలా మంచిది.

జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తాయి.

అందుకే ప్రతిరోజూ ఉదయం పూట ఒక గుప్పెడు నానబెట్టిన శనగలైనా తినాలని చెబుతుంటారు వైద్య నిపుణులు