ఎముకలు బలంగా ఉండే ఆహారాలు తింటేనే.. కీళ్లలో నొప్పులు రాకుండా ఉంటాయి.

మాంసాహారం కంటే.. శాకాహారంలోనే ఎక్కువ ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి.

ఆకుకూరలలో క్యాల్షియం, విటమిన్ కె, మినరల్స్ ఉంటాయి.

ఆకకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లామేషన్ ను తగ్గించి.. ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

సోయా మిల్క్, ఓట్ మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి, విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు క్యాల్షియం అధికంగా లభిస్తుంది.

టోఫు, టెంపెలో  ప్రొటీన్, క్యాల్షియంతో పాటు విటమిన్లు, మెగ్నీషియం, పాస్ఫరస్ ఉంటాయి.

నువ్వులు ఎముకల్లో బలాన్ని పెంచుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

క్వినోవాలో ఎముకల బలానికి కావలసిన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్ రిచ్ ఫుడ్ ఇది.

చిక్కుడు గింజల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ బోలు ఎముకల వ్యాధి రాకుండా రక్షిస్తాయి.