పల్లీలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
బరువు తగ్గుతారు.
మెదడు పనితీరు బాగుంటుంది.
కండరాలు బలోపేతమవుతాయి.
జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.