ప్యాషన్‌ ఫ్రూట్‌‌లో పోషకాలు పుష్కలం

ప్యాషన్‌ ఫ్రూట్‌‌ను కృష్ణఫలం అని కూడా పిలుస్తారు.

 డయాబెటిక్‌ పేషెంట్స్‌‌ తరచుగా ప్యాషన్‌ ఫూటూ తీసుకుంటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

ప్యాషన్‌ ఫ్రూట్‌ ఇన్సులిన్‌ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది.

పేగుల ఇన్ఫెక్షన్‌, మలబద్ధకం సమస్య ఉన్నవారికి మంచిది.

ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ను కరిగించి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ప్యాషన్‌ ఫ్రూట్‌లో యాంటీక్యాన్సర్‌ గుణాలు ఉన్నాయి. గ్రాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ప్యాషన్‌ ఫ్రూట్‌.. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ప్యాషన్‌ ఫ్రూట్‌లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ పండు ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో దొరుకుతుంది.

డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది.