నిర్మాత దిల్ రాజు 1970 డిసెంబర్ 18న నార్సింగ్‌పల్లి, నిజామాబాద్‌లో జన్మించారు

దిల్ రాజు అసలు పేరు వెంకటరమణా రెడ్డి

సినీ ఇండస్ట్రీలో "శ్రీ హర్షత ఫిల్మ్స్" పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు దిల్ రాజు

1991లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ డిస్ట్రిబ్యూటర్‌ను మొదలుపెట్టిన దిల్ రాజు

నితిన్ "దిల్" సినిమాను నిర్మించి భారీ కలెక్షన్స్ రాబట్టుకోవడంతో అప్పటి నుంచి "దిల్ రాజు"గా గుర్తింపు

సినీఇండస్ట్రీలోకి రాకముందు ఆటోమొబైల్ బిజినెస్‌ చేసిన బొమ్మరిల్లు ప్రొడ్యూసర్

విజయ్ తలపతి "వరిసు"(2023)ను నిర్మిస్తోన్న దిల్ రాజు

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో "RC15"ను ప్రొడ్యూస్ చేస్తున్నారు

కూతురు ‘హన్షితా రెడ్డి’  ప్రొడ్యూసర్‌గా 2వ ప్రొడక్షన్ హౌస్ "దిల్ రాజు ప్రొడక్షన్స్" లాంచ్

"తల అజిత్ కన్నా.. విజయ్ తలపతి పెద్ద హీరో" అని దిల్ రాజు సెన్షేషనల్ కామెంట్స్..