EPAPER

Jabardasth Satya Sri: ‘జబర్దస్త్’ సత్య ఏంటీ ఇంత హాట్‌గా ఉంది.. మీరూ అదే అంటారు!

Jabardasth Satya Sri: ‘జబర్దస్త్’ సత్య ఏంటీ ఇంత హాట్‌గా ఉంది.. మీరూ అదే అంటారు!

Jabardasth Satya Sri Photos: ‘జబర్దస్త్’ అనే స్టాండప్ కామెడీ షో ప్రారంభమయిన కొత్తలో మగవాళ్లే లేడీ గెటప్స్‌తో వచ్చేవారు. మెల్లగా షోలోకి లేడీ కామెడియన్స్‌ను తీసుకోవడం మొదలుపెట్టారు. అలా ఎంటర్ అయినవారిలో సత్య ఒకరు.


Satya Sri
Satya Sri

‘జబర్దస్త్’లో చమ్మక్ చంద్ర టీమ్‌లో లేడీ కామెడియన్‌గా జాయిన్ అయ్యింది సత్య.

Satya Sri
Satya Sri

ఆ షోలో తన కామెడి మాత్రమే కాదు.. డ్యాన్స్‌తో కూడా ఆకట్టుకుంది. దాని ద్వారా తనకు మంచి గుర్తింపు లభించింది


Satya Sri
Satya Sri

ఫేమ్, గుర్తింపు అన్నీ వస్తు్న్న సమయంలోనే ‘జబర్దస్త్’ నుండి దూరమయ్యింది ఈ భామ.

Satya Sri
Satya Sri

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’తో పాటు పలు చిత్రాల్లో నటించి వెండితెర ప్రేక్షకులను సైతం అలరించింది.

Satya Sri
Satya Sri

ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చి కామెడియన్‌గానే సెటిల్ అయిపోవాలని ప్రయత్నిస్తోంది సత్య.

Satya Sri
Satya Sri

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×