అంజీర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అంజీర్‌ను అత్తి పండ్లు, కొలెస్ట్రాల్ ఫూట్‌గా అని కూడా పిలుస్తారు.

ఈ అంజీర్‌ పండ్లలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.

ఇందులో కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌ ఉండడంతో శరీరానికి పోషణ లభిస్తుంది.

అంజీరా పండ్లు రక్తపోటును తగ్గిస్తుంది.

పేగు ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విరేచనాలు, మలబద్ధకంతో సహా వివిధ రకాల జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది.

నిద్రను మెరుగుపరచడంతోపాటు ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అంజీర్‌లో మొటిమలను నిరోధించే గుణాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.