EPAPER

Sravanthi Chokarapu: చీర కట్టులో యువరాణిలా మెరిసిపోతున్నయాంకర్ స్రవంతి

Sravanthi Chokarapu: చీర కట్టులో యువరాణిలా మెరిసిపోతున్నయాంకర్ స్రవంతి
  Sravanthi Chokarapu Latest Photos: మోడ్రన్‌ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి యాంకర్ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ టీవీ ఛానల్‌లో అవకాశం దక్కించుకుంది.

ఆ తర్వాత స్టార్ మా, జెమినీ, పలు టీవీ ఛానల్ యాంకర్ గాను, పలు సెలబ్రెటీలను ఇంటర్వూ చేసే హాట్ యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.


మల్లె మాల ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది.


ప్రస్తుతం ఈ అమ్మడు శ్రీదేవీ డ్రామా కెంపెనీ షో లోను, జబర్ధస్త్ ప్రోగ్రామ్ లోను యాక్టివ్‌గా పాల్గొంటుంది.

ఇక స్రవంతి పర్శనల్ లైఫ్‌కి వస్తే తనకు మ్యారేజ్ అయి ఒక బాబు కూడా ఉన్నాడు.

పెళ్లైనా కూడా గ్లామర్ డోస్ మాత్రం ఏమాత్రం తగ్గించలేదు.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో కుర్రకారు కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా పింక్ కలర్ శారీలో యువరాణిలా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Ketika Sharma: రెస్టారెంట్‌లో వయ్యారాలు పోతున్న కేతిక.. ఈ ఫోటోలు చూస్తే కుర్రకారు మనసు జారక తప్పదు!

Keerthy Suresh: గోల్డ్ రంగు చీరలో ముస్తాబయిన గోల్డెన్ బ్యూటీ.. అన్ని అవార్డులు నీకే అంటున్న ఫ్యాన్స్

Nabha Natesh: పింక్ టాప్, సింపుల్ స్మైల్.. ఆహా అనిపిస్తున్న నభా అందం

Pooja Hegde: బుల్లి గౌను వేసుకున్నపెద్ద పాప.. వైట్ డ్రెస్సులో పూజాహెగ్డే అందాలు

Priyanka Jawalkar Photos: టాక్సీ వాలా బ్యూటీ ప్రియాంక జవల్‌కర్ సూర్యకాంతిలో మెరిపోతోందిగా..

Priya Prakash Varrier: అందచందాలతో హల్చల్ చేస్తున్న హీరోయిన్.. నిద్ర పట్టడంలేదంటున్న కుర్రోళ్లు

Big Stories

×