షారుఖ్‌, దీపికా నటించిన ‘పఠాన్‌’ మూవీపై వివాదం

వివాదం రేపిన ‘బేషరమ్‌ రంగ్‌’ రొమాంటిక్‌ సాంగ్‌ 

సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’

జనవరి 25న విడుదల కానున్న ‘పఠాన్‌’ 

Title 3

ముమ్మరంగా ‘పఠాన్‌’  ప్రచార కార్యక్రమాలు

ఇటీవల ‘బేషరమ్‌ రంగ్‌’ సాంగ్ విడుదల

దీపిక అందాలు, షారుక్‌ స్టైల్‌కు జనం ఫిదా

దీపిక రొమాంటిక్‌ సాంగ్‌పై అభ్యంతరాలు

చిత్ర బృందానికి మధ్యప్రదేశ్‌ హోంమంత్రి వార్నింగ్‌ 

ఆ సీన్‌లు సరిచేయాల్సిందేనన్న నరోత్తమ్‌ మిశ్రా

పాటలో దీపికా వస్త్రధారణపై అభ్యంతరం

ఎంపీలో సినిమా రిలీజ్ కు అడ్డంకులు ఉండే ఛాన్స్