భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం

అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం

అగ్ని-5 క్షిపణికి అణ్వాయుధ సామర్థ్యం 

అగ్ని-5  ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి 

5 వేల కి. మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తా

ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి ప్రయోగం

చైనా వద్ద డాంగ్‌ఫెంగ్‌-41  క్షిపణులు

చైనా క్షిపణుల పరిధి 12,000 -15,000 కి.మీ.

చైనా లక్ష్యంగా అగ్ని-5 క్షిపణి రూపకల్పన

క్షిపణి పరిధిలోకి మొత్తం ఆసియా ఖండం

అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే సత్తా

1.5 టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగల సామర్థ్యం

హైదరాబాద్‌లో అగ్ని-5 డిజైన్‌ అభివృద్ధి