నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
అయితే, నెయ్యిని చాలామంది తీసుకుంటారు. కానీ, కొంతమంది తీసుకోరు.
నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతామని భయపడుతారు. కానీ, ఇది అపోహ మాత్రమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పరిగడుపున నెయ్యి తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.
జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఎముకలు దృఢంగా తయారవుతాయి.
ఆకలి పెరుగుతుంది.