EPAPER

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Ganesh Chaturthi 2024: వినాయక చవితిని సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన పండుగ రోజున భక్తులు ఎంతో ఉత్సాహంత, ఆచార వ్యవహారాలతో వినాయకుడిని పూజిస్తారు. ఏ పూజ అయినా హారతి లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి, హారతి ఇస్తారు. అంతే కాకుండా ప్రసాదం కూడా సమర్పిస్తారు. బుణ బాధల నుంచి విముక్తి పొందడానికి వినాయకుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


రుణ బాధల విముక్తి కోసం పరిష్కార పూజ: 

వినాయకుడి పూజలో భాగంగా ముందుగా పసుపు రంగు పువ్వులు , శమీ ఆకులను ఉపయోగించాలి. చందనాన్ని స్వామికి సమర్పించాలి. ఆ తర్వాత ధూపం వెలిగించి , విఘ్న హర్త శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం హారతి ఇవ్వాలి. స్వామి వారి పూజా సమయంలో ఓం గన్ గణపతయే నమ: లేదా శ్రీ సిద్ధివినాయక నమో నమ: అనే మంత్రాలను 108 సార్లు పఠించాలి.


Also Read: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

అప్పల బాధ తొలగిపోవడానికి వెర్మిలియన్ గణపతిని ఇంట్లో ప్రతిష్టించాలి. క్రమం తప్పకుండా ప్రతి రోజు వినాయకుడిని పూజించాలి. విగ్రహం ముందు నాలుగు వైపులా నెయ్యి దీపాన్ని వెలిగించండి .  ఆ తరువాత గణపతికి మోదకాన్ని సమర్పించండి . ఆ తర్వాత 108 సార్లు ఓం గన్ మంత్రాన్ని పఠించండి.

అప్పుల బాధలు తొలగిపోవడం కోసం గణపతిని 7 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించాలి. 7 రోజులు కూడా” ఓం శ్రీ గణేష రన్నం ఛింది వరేణ్యం హుమ్ నమ: ఫట్” అనే మంత్రాన్ని 1100 సార్లు పఠించాలి.

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×