వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

వెల్లుల్లిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీ అనేక వ్యాధులను నివారిస్తాయి.

రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

శరీర బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది.

ఇది ఆహారానికి రుచి, వాసనను అందిస్తుంది.

కడుపు నొప్పిని కూడా నివారిస్తుంది.

చర్మ వ్యాధులకు ఇది బెస్ట్ ఔషధం.

అధిక రక్తపోటు తగ్గుతుంది.

జలుబు వంటి సమస్యలు మటుమాయమవుతాయి.