చియా సీడ్స్ వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తాయి.

చియా విత్తనాలలో ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ప్రోటీన్ అధికంగా ఉంటాయి

వీటిలో కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కొవ్వు, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ గింజలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి

ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి.