EPAPER

Kriti Kharbanda: కొంటె చూపులతో కట్టి పడేస్తున్న.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద!

Kriti Kharbanda: కొంటె చూపులతో కట్టి పడేస్తున్న.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద!
Kriti Kharbanda Latest Photos Goes viral: పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి కర్భంద.. తాజాగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

కృతి కర్బంద తీన్మార్ సినిమాలో నటించి సూపర్ క్రెజ్ సంపాదించుకుంది. కానీ ఈ అమ్మడుకి ఆ సినిమా తర్వాత ఆఫర్లు వచ్చాయి కానీ అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.


తీన్మార్ సినిమా తర్వాత రామ్ సరసన ఒంగోలు గిత్త మూవీలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా బ్రూస్ లీలో సోదరిగా నటించింది.


బోణీ అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో బాలీవుడ్, కన్నడ, తమిళంలోనూ అదృష్టం పరిక్షించుకుంది.

బాలీవుడ్ హీరో పుల్కత్ సామ్రాట్ తో కొన్ని ఏళ్ల పాటు లవ్ చేసుకుని ఇటీవల వివాహం చేసుకుంది.

మ్యారేజ్ తర్వాత తన కెరీర్ మొదలు పెట్టింది ఈ భామ. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజగా కొన్ని పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.

Related News

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Ketika Sharma: రెస్టారెంట్‌లో వయ్యారాలు పోతున్న కేతిక.. ఈ ఫోటోలు చూస్తే కుర్రకారు మనసు జారక తప్పదు!

Keerthy Suresh: గోల్డ్ రంగు చీరలో ముస్తాబయిన గోల్డెన్ బ్యూటీ.. అన్ని అవార్డులు నీకే అంటున్న ఫ్యాన్స్

Nabha Natesh: పింక్ టాప్, సింపుల్ స్మైల్.. ఆహా అనిపిస్తున్న నభా అందం

Pooja Hegde: బుల్లి గౌను వేసుకున్నపెద్ద పాప.. వైట్ డ్రెస్సులో పూజాహెగ్డే అందాలు

Priyanka Jawalkar Photos: టాక్సీ వాలా బ్యూటీ ప్రియాంక జవల్‌కర్ సూర్యకాంతిలో మెరిపోతోందిగా..

Priya Prakash Varrier: అందచందాలతో హల్చల్ చేస్తున్న హీరోయిన్.. నిద్ర పట్టడంలేదంటున్న కుర్రోళ్లు

Big Stories

×